వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటి రేణూ దేశాయ్ మమ్ముట్టిపై ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఆయన నటిస్తున్న సినిమాలో తాను భాగం కావడం తన అదృష్టమని పేర్కొన్నారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం’ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

