Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బెత్లెహెం’పై ఫ్యామిలీ మ్యాన్ ప్రశంసలు

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 3:50 PM జాతీయంవినోదం
‘బెత్లెహెం’పై ఫ్యామిలీ మ్యాన్ ప్రశంసలు - Udayam
నివిన్‌ పౌలీ, మమితా బైజు నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుటుంబ యూనిట్‌’ను నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ ప్రశంసించారు. ముంబయిలో జరిగిన ఐఎఫ్‌పీ ఫెస్టివల్‌ 16లో 2026లో నచ్చిన సినిమాల గురించి చెబుతూ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పేర్కొన్న భారతీయ చిత్రం ఇదొక్కటే కావడం విశేషం. గిరీష్‌ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 21న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...