వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాది కథానాయికలు మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అనుష్క శెట్టి ‘కథనార్: ది వైల్డ్ సోర్సెరర్’తో మాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. మోహన్‌లాల్ ‘ఆపరేషన్ గంగా’లో భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రలో నటిస్తున్నారు.
కన్నడ నటి రుక్మిణీ వసంత్ కూడా నివిన్ పౌలీ సరసన మలయాళంలో అరంగేట్రం చేస్తున్నారు.ఇప్పటికే మాళవికా శర్మ,దుషార విజయన్ మాలీవుడ్‌లోకి ప్రవేశించారు.
Comments
Loading comments...

