Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 2:42 PM మహబూబాబాద్ General
మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలి - Udayam
కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో CITU ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి, కనీస వేతనాలు అమలు చేయాలని మండల కార్యదర్శి జల్లె జయరాజు డిమాండ్ చేశారు. పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరించి, కార్మిక సంక్షేమ నిధులను వారికే ఖర్చు చేయాలని కోరారు. ఈ నెల 26న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...