వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద సినిమాల పోటీ కారణంగా ‘సమ్మర్ హాలిడేస్’ విడుదల తేదీ మరోసారి మారింది. అక్టోబర్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విషయాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు థియేటర్లలో ఆదరణ లభించాలనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

