Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా: విశ్వదేవ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 26, 2026 4:33 PM జాతీయంవినోదం
మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా: విశ్వదేవ్‌ - Udayam
‘35-చిన్న కథ కాదు’తో విజయాన్ని అందుకున్న నటుడు విశ్వదేవ్‌ రాచకొండ.. తన కొత్త చిత్రం ‘డార్క్‌ చాక్లెట్‌’ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని ఇస్తుందని అన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో బిందు మాధవి కథానాయికగా నటించగా, శశాంక్‌ శ్రీనివాసయ్య దర్శకత్వం వహించారు.ప్రతి మనిషిలోని ద్వంద్వ స్వభావాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని విశ్వదేవ్‌ చెప్పారు.

Comments

G
Loading comments...