Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లారం పాఠశాలలో డిజిటల్ విద్య ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 2:26 PM రాజన్న సిరిసిల్లGeneral
మల్లారం పాఠశాలలో డిజిటల్ విద్య ప్రారంభం - Udayam
వేములవాడ రూరల్ మండలం మల్లారం ప్రభుత్వ పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఆధ్వర్యంలో శుక్రవారం డిజిటల్ విద్యను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...