Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలక్‌పేటలో జింక మాంసం

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 6:49 AM హైదరాబాద్General
మలక్‌పేటలో జింక మాంసం - Udayam
హైదరాబాద్ మలక్‌పేటలో వాహన తనిఖీల్లో జింక మాంసం పట్టుబడింది. ఈ మాంసం తరలిస్తున్న హుస్సేన్, ఒమర్, మహ్మద్ హమీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కారు, రైఫిల్, బుల్లెట్లు, నైట్ విజన్ టెలిస్కోప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసం ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...