వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ డీకే అరుణ సోమవారం మక్తల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కృష్ణలో పీహెచ్‌సీ భవనం, మురహరిదొడ్డిలో భవనం, ఉప్పరిపల్లిలో గ్రామపంచాయతీ భవనం, ఉట్కూర్‌లో కామన్ వర్క్‌షెడ్‌ను ప్రారంభించనున్నారు.
బిజ్వార్‌లో అంగన్‌వాడీ భవనానికి, పెద్దజట్రంలో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Loading comments...

