వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పండుగ సాయన్న జయంతి వేడుకలకు మక్తల్ మండలం చిట్యాల గ్రామం నుంచి కాంగ్రెస్ యువనేత అశోక్ ఆధ్వర్యంలో పలువురు బయలుదేరారు. పండుగ సాయన్న పేదల కోసం పోరాడిన ప్రజావీరుడని నాయకులు పేర్కొన్నారు.
అందుకే ఆయనను పేదల దేవుడిగా భావిస్తారని కొనియాడారు. ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

