Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్రధర్మం పాటించాల్సిందే: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 10:58 AM అమరావతిGeneral
మిత్రధర్మం పాటించాల్సిందే: చంద్రబాబు - Udayam
ఏపీలో MPTC, ZPTC నామినేషన్ల ఉపసంహరణ గడువు రేపటితో ముగియనుండగా, కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. మిత్రధర్మం పాటించాల్సిందేనని, ఎలాంటి వెసులుబాటు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. జనసేన 30%, బీజేపీ 5% సీట్లు కోరుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...