వార్తలకు తిరిగి వెళ్లండి

మిరుదొడ్డి మండల కేంద్రంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాత నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, దాండియా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డీజే పాటలు, డప్పు చప్పుళ్లతో వేడుకలు సందడిగా సాగాయి. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Comments
Loading comments...

