Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మిలో’గా ప్రేక్షకుల ముందుకు కుక్క

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 12:42 PM జాతీయంవినోదం
‘మిలో’గా ప్రేక్షకుల ముందుకు కుక్క - Udayam
ముగెన్‌ రావ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘మిలో’ అనే టైటిల్‌ ఖరారైంది. కవిన్‌ మూర్తి రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజు అశ్విని కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. మిలో అనే కుక్క చుట్టూ కథ తిరుగుతుందని గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో ముగెన్‌ రావ్‌ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు.

Comments

G
Loading comments...