Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలపై ట్రోలింగ్‌ ఎందుకు?: కృతి సనన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 7:23 PM జాతీయంవినోదం
మహిళలపై ట్రోలింగ్‌ ఎందుకు?: కృతి సనన్‌ - Udayam
మహిళల దుస్తులపై విమర్శలు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌పై బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఖీ ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై ప్రైమ్‌టైమ్‌ చర్చ జరగడం చూసి ఆశ్చర్యపోయానని కరీనా కపూర్‌ షోలో వెల్లడించారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది వారి వ్యక్తిగత ఇష్టమని కృతి స్పష్టం చేశారు. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా కామెంట్లు చేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...