Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రైతుల కృషిని కొనియాడిన DAO

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:06 AM కోనసీమGeneral
మహిళా రైతుల కృషిని కొనియాడిన DAO - Udayam
వ్యవసాయ రంగంలో మహిళా రైతుల కృషి ప్రశంసనీయమని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం సందర్భంగా అంబాజీపేటలో ‘మహిళా కిసాన్ దివస్’ నిర్వహించారు. మహిళా రైతులు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తూ, సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారని రామారావు తెలిపారు.

Comments

G
Loading comments...