వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కశ్మీర్లో మిషన్ యువా సమీక్షా సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి కుమార్ రాజీవ్ రంజన్, అసిస్టెంట్ డైరెక్టర్ బీనిష్ వానీపై దురుసుగా ప్రవర్తించారు. ‘నేనే నీ బాస్ను’ అంటూ ఆయన అసభ్య పదజాలంతో దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనపై మహిళా అధికారి ఆవేదన వ్యక్తం చేయగా, సమావేశంలో ఆవేశంలో అలా మాట్లాడితే క్షమించాలని రంజన్ వివరణ ఇచ్చారు.
Comments
Loading comments...

