వార్తలకు తిరిగి వెళ్లండిఆస్పత్రిలో ఊడిపడిన సీలింగ్ Harika Oct 23, 2026 4:35 PM మహబూబాబాద్ General00SaveShareమహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలోని పీడియాట్రిక్ వార్డులో సీలింగ్ ఊడిపడింది. ఘటన సమయంలో వార్డులో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 0 0 Save Share CommentsGPostLoading comments...