వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. గాజులపల్లె మెట్ట, మహదేవపురం, ఎస్సీ కాలనీ, ఓసీ కాలనీలు జలమయమయ్యాయి.
గాజులపల్లెలోని పలు రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీ కాలువల్లో నీరు పారుదల లేక ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

