Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాముత్తారంలో ‘ఖేత్ బచావో’పై అవగాహనేదీ?

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 10:55 AM జయ శంకర్ భూపాలపల్లి General
మహాముత్తారంలో ‘ఖేత్ బచావో’పై అవగాహనేదీ? - Udayam
‘ఖేత్ బచావో అభియాన్‌’పై మండలంలో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదని మహాముత్తారం రైతులు ఆరోపిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాలను ఈ నెల 30 వరకు నిర్వహించాల్సి ఉంది. గ్రామాలవారీగా షెడ్యూల్‌ ప్రకటించలేదని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...