Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాగావ్‌లో పరిశుభ్రతపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:39 PM ఆసిఫాబాద్General
మహాగావ్‌లో పరిశుభ్రతపై అవగాహన - Udayam
మహాగావ్‌ గ్రామంలో పర్యావరణ పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ డస్ట్‌బిన్లు పంపిణీ చేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జానే రావు, ఉపసర్పంచ్‌ ఆత్రం భీంరావు, గ్రామ పటేల్‌ మెస్రం శ్యాంరావు, వార్డు సభ్యులు, ఎస్‌సీఆర్‌పీ శ్రీనివాస్‌, ఇన్‌ఛార్జ్‌ మండడి గగ్రు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...