Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాగావ్‌లో కొత్త విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 2:21 PM ఆసిఫాబాద్General
మహాగావ్‌లో కొత్త విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు - Udayam
సిర్పూర్‌(యు) మండలం మహాగావ్‌ గ్రామంలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కొత్త DTR ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో మెరుగైన విద్యుత్‌ సౌకర్యాలు కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచి సెడ్మకి జానే రావు తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...