వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న హైదరాబాద్ ఇంద్రపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జన్నారం మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
శనివారం జన్నారంలో మహాధర్నా గోడపత్రికలను విడుదల చేశారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

