వార్తలకు తిరిగి వెళ్లండి

శరన్నవరాత్రుల ఏడో రోజు షాద్నగర్లోని శ్రీ శివ మారుతీ గీతా అయ్యప్ప దేవాలయంలో అమ్మవారు శ్రీ మహా సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
అమ్మవారి దివ్య అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

