వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పదవికి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడనున్నారు. ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆయనకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. గతంలో ఆయన విజయవాడ సీపీగా, నిఘా విభాగాధిపతిగా సేవలు అందించారు.
Comments
Loading comments...

