వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు మేయర్ అభ్యర్థులుగా వైకాపా తరఫున సుశీల, తెదేపా తరఫున విజయ ప్రత్యూష పోటీ పడుతున్నారు. వరుసకు అత్తాకోడళ్లయిన వీరిద్దరూ బరిలోకి దిగడంతో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది.
మాజీ కార్పొరేటర్ ప్రత్యూషను తెదేపా బరిలోకి దించగా, వైకాపా ఆమెకు అత్త వరసయ్యే సుశీలను పోటీకి తెచ్చింది. బలమైన నేపథ్యమున్న ఈ రెండు కుటుంబాల పోరు ఉత్కంఠ రేపుతోంది.
Comments
Loading comments...

