వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం మేదరమెట్లలో సోమవారం ఉదయం నుంచి మంచు కురుస్తోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంచు, చల్లని గాలుల ప్రభావం కనిపిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో మంచు ప్రభావం మరింత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం పంట పొలాలకు వెళ్లే రైతులు, రహదారులపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

