Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పీఎస్‌లో ఆయుధ, వాహన పూజలు

Follow Udayam on Google
Sai Nath Oct 20, 2026 1:28 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మేడిపల్లి పీఎస్‌లో ఆయుధ, వాహన పూజలు - Udayam
విజయదశమి సందర్భంగా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయుధ, వాహన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ డి. జలందర్‌రెడ్డి విధి నిర్వహణలో కీలకమైన ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో వాటి ప్రాధాన్యాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...