Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ ఘటనపై SIT ఏర్పాటు చేయాలి: Rs ప్రవీణ్

Follow Udayam on Google
Harika Oct 22, 2026 4:00 PM హైదరాబాద్General
మేడిగడ్డ ఘటనపై SIT ఏర్పాటు చేయాలి: Rs ప్రవీణ్ - Udayam
మేడిగడ్డ బ్యారేజీ ఘటన వెనుక పేలుళ్ల కోణం ఉందనే అనుమానాలను బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ స్వేరో వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికితీయాలని, SIT ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల ఫిర్యాదుపై విచారణలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. బ్యారేజీ నష్టానికి గల కారణాలను నిష్పక్షపాతంగా తేల్చాలని కోరారు.

Comments

G
Loading comments...