వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి నీటి ప్రవాహం తీరును పరిశీలించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

