వార్తలకు తిరిగి వెళ్లండి
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో మద్యం మత్తులో అతివేగంగా నడిపిన ఫార్చ్యూనర్ కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిశివ, మేఘన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
19 ఏళ్ల అకున్ సబర్వాల్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, కారుకు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడితో పాటు వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

