వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లి మండలం మద్రాస్ తండాలో ఈ నెల 28న నిర్వహించనున్న ‘తండా నిద్ర’ కార్యక్రమ పోస్టర్లను సేవాలాల్ సేన రైతు సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ కృష్ణ నాయక్, జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివ నాయక్ ఆవిష్కరించారు.
గిరిజన తండాల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై అవగాహన కల్పించడమే కార్యక్రమ ఉద్దేశమని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

