వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు 14 మంది కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో వైసీపీ 7, టీడీపీ 6, జనసేన నుంచి ఒకరు ఉన్నారు.
రెండో రోజు టీడీపీ, వైసీపీ ఛైర్మన్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనుండటంతో కేంద్రం వద్ద సందడి నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలు అక్కడికి చేరుకున్నారు.
Comments
Loading comments...

