వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో నాటు సారా అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని గురువారం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. పుంగనూరు మండలం పట్రపల్లి తండాకు చెందిన గణేశ్ నాయక్ను అదుపులోకి తీసుకున్నారు.
నాటు సారా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భీమలింగ తెలిపారు.
Comments
Loading comments...

