Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో 63 మి.మీ. భారీ వర్షం

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:05 AM అన్నమయ్యGeneral
మదనపల్లెలో 63 మి.మీ. భారీ వర్షం - Udayam
మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. డివైఎస్ఓ సుబ్బరాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. మదనపల్లెలో అత్యధికంగా 63 మి.మీ., రామసముద్రంలో 56.8 మి.మీ., పి.టి.ఎంలో 52.8 మి.మీ. వర్షం కురిసింది. బి.కొత్తకోటలో 42 మి.మీ., పెద్దమండ్యంలో 28.6, ములకలచెరువులో 28.4, నిమ్మనపల్లిలో 20.2, తంబళ్లపల్లెలో 18, చౌడేపల్లిలో 16.4, పుంగనూరులో 15 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...