వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె మున్సిపల్ ఛైర్పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ను కమిషనర్ ప్రమీల ప్రకటించారు. అక్టోబర్ 16న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.
18న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న పరిశీలన, 21న ఉపసంహరణ, తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. అక్టోబర్ 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు చేపడతారు.
Comments
Loading comments...

