Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 8:57 AM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం - Udayam
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ శీత్లామాత ఆలయం వద్ద శనివారం అర్ధరాత్రి ధాన్యం లోడుతో వస్తున్న ట్రక్కు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. బారికేడ్లను ఢీకొంటూ భక్తులపైకి దూసుకెళ్లిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...