Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ 8వ వార్డులో అనిత నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:11 PM విశాఖపట్నంGeneral
మధురవాడ 8వ వార్డులో అనిత నామినేషన్ - Udayam
మధురవాడ జీవీఎంసీ 8వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర నగర్ నుంచి భారీ ర్యాలీగా చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. కార్పొరేట్ సిటీ ఇచ్చినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనిత ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...