వార్తలకు తిరిగి వెళ్లండి

పెగడపల్లి మండలం మద్దులపల్లిలో వి.బి.జి. రామ్-జీ పథకంలో భాగంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు శుక్రవారం సర్పంచ్ వెల్మ బలరాం రెడ్డి భూమిపూజ చేశారు. అర్హులైన రైతులు ఫామ్ పాండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని సూచించారు.
వర్షపు నీటిని నిల్వ చేసుకుని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నదీమ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

