Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో జనసేనకు 16 డివిజన్లు?

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:33 AM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో జనసేనకు 16 డివిజన్లు? - Udayam
మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి 16 డివిజన్లు కేటాయించినట్లు తెలుస్తోంది. 1, 2, 5, 8, 9, 10, 11, 12, 21, 36, 37, 39, 41, 44, 53, 58 డివిజన్లలో జనసేన పోటీ చేయనుంది. అయితే 7, 15, 60 డివిజన్ల కోసం జనసేన పట్టుబడుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...