Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం షురూ

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 1:16 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం షురూ - Udayam
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులు తమ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...