వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన సోము నిఖిత ఎంబీబీఎస్ చదువు కోసం దాత గోలి ప్రణీత పింగల్‌రెడ్డి దంపతులు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌లో 989 మార్కులు సాధించిన నిఖిత నీట్‌లో మంచి ర్యాంకుతో సీటు పొందారు.
ఆమె ఆర్థిక ఇబ్బందులను తెలుసుకుని సాయం చేసినట్లు దాతలు తెలిపారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

