Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైసూరు దసరా వేడుకల జోరు!

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:11 AM జాతీయంGeneral
మైసూరు దసరా వేడుకల జోరు! - Udayam
విశ్వ విఖ్యాత మైసూరు దసరా వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఎయిర్‌షో, కంబళ క్రీడలను నిర్వహించనుండగా, బృందాలు ముమ్మరంగా అభ్యాసం చేశాయి. శనివారం రాత్రి 3,500 డ్రోన్లతో నెమలి ఆకృతిని సృష్టించిన డ్రోన్ షోను గిన్నిస్ రికార్డు కోసం పంపుతున్నట్లు మంత్రి కేజే జార్జ్ తెలిపారు.

Comments

G
Loading comments...