వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ సినిమా నుంచి ‘ఏనాటి వరమో నువ్వు’ పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. జేక్స్ బిజోయ్ స్వరాలు అందించగా, రెహమాన్ సాహిత్యం సమకూర్చారు. కృష్ణ తేజస్వి ఆలపించారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

