Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు ఎన్నికలో కీలకంగా ఫోన్ కాల్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:24 PM కడపGeneral
మైదుకూరు ఎన్నికలో కీలకంగా ఫోన్ కాల్ - Udayam
మైదుకూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల మధ్య పోటీ పెరగడంతో ఛైర్మన్ అభ్యర్థి ఎంపికను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధిష్ఠానానికి అప్పగించారు. నలుగురి పేర్లను పంపినట్లు సమాచారం. ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా కార్యకర్తల అభిప్రాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. వారి అభిప్రాయం మేరకు అభ్యర్థి ఎంపిక ఉంటుందని చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...