Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్కో అంతర్జాతీయ సదస్సులో ఉస్మానియా ప్రొఫెసర్

Follow Udayam on Google
Harika Oct 23, 2026 12:42 PM జాతీయంGeneral
మాస్కో అంతర్జాతీయ సదస్సులో ఉస్మానియా ప్రొఫెసర్ - Udayam
ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ రష్యాలోని మాస్కోలో అక్టోబర్ 26 నుంచి 29 వరకు జరగనున్న BRICSCESS-2026 నాలుగో అంతర్జాతీయ సదస్సులో స్పీకర్‌గా పాల్గొననున్నారు. భారత్‌లో ఫిజికల్ లిటరసీ ప్రాధాన్యంపై ప్రసంగించనున్నారు. గతంలో జపాన్, దక్షిణ కొరియా, యూకే, చైనా, టర్కీ సహా పలు దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.

Comments

G
Loading comments...