Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాయిపేటలో వృథాగా పోతున్న నీరు

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 12:03 PM మెదక్General
మాసాయిపేటలో వృథాగా పోతున్న నీరు - Udayam
మాసాయిపేట మండల కేంద్రంలోని ఆరో వార్డులో మినీ ట్యాంక్‌ నుంచి నీరు వృథాగా పోతోంది. ఈ నీరు పొలాల వైపు వెళ్తున్నట్లు స్థానికులు గుర్తించారు. నీటి వృథాను అరికట్టాలని అధికారులు సూచిస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి, నీటిని వృథా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని దండోరా వేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...