వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్మెంట్ పాస్ మార్కులను 60% నుంచి 75%కి పెంచాలని యోచిస్తోంది.
అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అప్‌డేట్, డూప్లికేట్ లైసెన్స్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అడ్రస్ మార్పు దరఖాస్తులపై 30 రోజుల్లో, పేరు మార్పులపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకునేలా నిబంధనలు తీసుకురానుంది.
Comments
Loading comments...

