వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కాలేజీ రోడ్డులోని ఓ లాడ్జీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

