వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల విధుల్లో పోలీసు సిబ్బంది నిమగ్నమైనందున మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
దూర ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

