Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో నేటి నుంచి నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:18 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో నేటి నుంచి నామినేషన్లు - Udayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సహాయ అధికారి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు. నేటి నుంచి ఆదివారం వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.

Comments

G
Loading comments...